డిఫెన్స్ అయిన మరుక్షణం శార్వాణి స్పందించిన తీరు:
కం:-
అయిపోయె డిఫెన్సు, భళా!
అయిపోదును డాక్టరేటు అతితొందరలో,
కయిగిల్లుడి కల కాదని,
పయనము పలునాళ్ళదొసగె పసిడి ఫలమ్మున్.
Monday, May 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఈ మధ్య నా మనసు విచ్చుకున్నా, నొచ్చుకున్నా పద్యాలల్లటం అలవాటయ్యింది. పలుమంది ప్రతిభావంతుల విమర్శలు దొరికితే, నాయీ విద్య అతిశయిల్లుతుందన్న ఆశతో మీముందుంచుతున్నాను.
భవదీయుడు,
రవీంద్ర.
సాధించిన ఆమెకీ, ప్రోత్సహించిన మీకూ కూడ అభినందనలు. ఏ సబ్జక్టులో?
ReplyDeleteకంప్యూటర్ సైన్స్లోనండి కొత్తపాళిగారు. ఇదుగో లింక్:
ReplyDeletehttp://www.cs.utah.edu/~sarvani/dissertation.html
పద్యం బావుందండీ - చివరి రెండు పదాలు .. బహుబాగున్నాయి మీ దంపతులకు అభినందనలు
ReplyDeleteపద్యం బావుందండీ - చివరి రెండు పాదాలు .. బహుబాగున్నాయి మీ దంపతులకు అభినందనలు
ReplyDelete